కరోనా బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణీ

0 4

కోరుట్ల ముచ్చట్లు:

 

లయన్స్ క్లబ్ ఆఫ్ కోరుట్ల ఆధ్వర్యంలో స్థానిక కోర్టు ఆవరణలో కరోనా బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మున్సిపల్ కోర్టు న్యాయమూర్తి జట్ట శ్యాం కుమార్ హజరై  కరోనాతో మరణించి ఇంటి పెద్ద దిక్కును కోల్పోయిన నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణీ చేశారు.ఈ సందర్భంగాబాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి 25 కేజీల బియ్యం తోపాటు కిరాణ నిత్యావసర సరుకులనుఅందజేశారు.కరోనా బాధితులకు సేవా కార్యక్రమం చేసిన అలయన్స్ క్లబ్ ప్రతినిధులను న్యాయమూర్తి న్యాయమూర్తి శ్యాం కుమార్ అభినందించారు ఈ కార్యక్రమంలో కోర్టు సూపరింటెండెంట్ సుధాకర్ రెడ్డి ,ప్రభుత్వ న్యాయవాది కటుకం రాజేంద్రప్రసాద్, అలయన్స్ క్లబ్ ప్రతినిధులు అలై బెల్లాల ఎల్లారెడ్డి, అలై కటుకం రాజశేఖర్ ,అలై కటుకం సుమన్ ,అలై కైలాస నాగేశ్వర్ రావు ,అలై కటుకం సురేందర్, అలై విలాసాగర్ రవి, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.

 

- Advertisement -

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

Tags: Distribution of essential commodities to corona affected families

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page