కర్ణాటక మద్యం స్వాధీనం పోలీసుల అదుపులో నిందితుడు…

0 26

 

గంగవరం ముచ్చట్లు:

- Advertisement -

గంగవరం మండలం కలగటూరు గ్రామానికి చెందిన పంది పాప వెంకటరమణ అనే వ్యక్తి గ్రామంలో కర్నాటక మద్యం విక్రయిస్తున్నాడని సమాచారం అందుకున్న స్థానిక సచివాలయం గ్రామ మహిళ పోలీసు సుమలత పంది పాప వెంకటరమణ ఇంటి పై దాడి చేసి అక్రమంగా విక్రయిస్తున్న 32 కర్ణాటక మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని నిందితుడు వెంకటరమణని అక్రమ మద్యం బాటిళ్లను గంగవరం పోలీసులకు అప్పగించింది. గంగవరం రిటైర్ నాగరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ప్రకటించారు.

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

 

Tags:Karnataka liquor seizure accused in police custody …

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page