కుటుంబ పాలనకు అంతం పలుకుదాం

0 21

మేడ్చల్   ముచ్చట్లు:
తెలంగాణ పోరాట ఆకాంక్షకు వ్యతిరేకంగా సాగుతున్న కుటుంబ పాలనకు ముగింపు పలకాల్సిన సమయం ఆసన్నమైంది అని అన్నారు రాష్ట్ర బిజెపి వ్యవహారాల ఇంచార్జి తరుణ్ చుగ్  అన్నారు. శామీర్పేట్ లోని ఈటెల నివాసానికి రాష్ట్ర బీజేపీ నాయకులతో కలిసి వచ్చిన అయన   కేసీఆర్ సర్కార్ ను గద్దె దించడమే లక్ష్యంగా బిజేపి రాష్ట్ర పార్టీ ముందుకు సాగుతోంది అన్నారు. ఈటెల రాజేందర్ సహా ఆయన మద్దతుదారులందరిని ఆయన బిజెపిలోనికి ఆహ్వానించారు. ఈ భేటీలో బిజేపి నాయకులు డా.లక్ష్మణ్, వివేక్ వెంకట స్వామి, ఎమ్మెల్యేలు రాజా సింగ్, రాంఘునందన్ రావు హాజరయ్యారు.

 

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

- Advertisement -

Tags:Let’s put an end to family rule

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page