కొరటాల ఐసోలేషన్ కు కేంద్రానికి వితరణ

0 13

మంగళం ముచ్చట్లు:
మంగళం పరిధిలోని రణధీరపురంలో కొరటాల సత్యనారాయణ విజ్ఞాన కేంద్రం, యూటిఎఫ్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఉచిత ఐసోలేషన్ కేంద్రానికి దాతలు విరివిగా తమ సహకారాన్ని అందిస్తున్నారు. శుక్రవారంసీఐటీయూ నాయకులు R.లక్ష్మి,T.సుబ్రహ్మణ్యం, గురుప్రసాద్ లు ఐసోలేషన్ కేంద్రానికి పేపర్ ప్లేట్స్, పేపర్ గ్లాసులు, టీ కప్పులు, చక్కెర, రాగి పిండిని వితరణగా ఐసోలేషన్ నిర్వాహకులు మల్లారపు నాగార్జున, పులిమామిడి యాదగిరిలకు అందించారు. ఐసోలేషన్ కేంద్రానికి తమ సంపూర్ణ సహకారం అందిస్తున్న దాతలకు కృతజ్ఞతలు తెలిపారు.కార్యక్రమంలో ఐద్వా జిల్లా కార్యదర్శి సాయిలక్ష్మి పాల్గొన్నారు.

- Advertisement -

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

Tags:Distribution to the center for combat isolation

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page