గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులు ఖరారు

0 18

అమరావతి ముచ్చట్లు :

 

 

ఆంధ్రప్రదేశ్ లో గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాలను ఖరారు చేశారు. లే ళ్ల అప్పిరెడ్డి, రమేష్ యాదవ్, తోట త్రిమూర్తులు, మోషన్ రాజు పేర్లను ఖరారు చేశారు. ఈ మేరకు జాబితాను గవర్నర్ బిస్వభుషన్ హరిచందన్ కు అందజేశారు. గవర్నర్ సంతకం కాగానే ప్రభుత్వం వారి పేర్లను అధికారికంగా ప్రకటిస్తుంది. జాబితాలో పేర్లు ఉన్న వారు సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు.

 

- Advertisement -

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

 

Tags: The posts of Governor Kota MLC are finalized

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page