నామ నాగేశ్వరరావు ఇంట్లో ఈ డీ సోదాలు

0 9

తెలంగాణ ముచ్చట్లు :

టీఆర్ఎస్ ఎంపీ నామ నాగేశ్వరరావు ఇంట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్ట రేట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. బ్యాంకుల నుంచి 1,064 కోట్లు లోన్ తీసుకొని ఇతర దేశాలకు తరలించినట్లు ఆరోపణలు రావడంతో ఈ సోదాలు చేస్తున్నారు. ఆయన కార్యాలయాల్లోనూ తనిఖీలు చేస్తున్నారు. ఇదే విషయమై గతంలో ఆయనపై సీబీఐ కేసు నమోదైంది. బ్యాంకుల నుంచి తీసుకున్న మొత్తాలను రాంచీ హై వే ఎక్స్ ప్రెస్ సంస్థకు తరలించినట్లు తెలుస్తోంది.

 

- Advertisement -

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

Tags:In the house of Nama Nageswararao
These de searches

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page