పలమనేరు మండలం కోతిగుట్ట వద్ద కరెంట్ షాక్ తో దున్న ఏనుగు మృతి.

0 18

పలమనేరు ముచ్చట్లు:

చిత్తూరు జిల్లా పలమనేరు మండలం కోతి గుట్ట గ్రామం వద్ద పొలంలో విద్యుత్ షాక్ తో ఏనుగు మృతి చెందింది. గ్రామస్థులు అధికారులకు సమాచారం అందించారు. పొలం వద్దకు చేరుకున్న అటవీ శాఖ అధికారులు విచారణ చూపట్టారు. ఏనుగు మృతిచెందిన ప్రదేశాన్ని పరిశీలించారు.  విద్యుత్ తీగలు తగిలి మృతి చెందిందా,  ఎవరైనా విద్యుత్ తీగలు అమర్చారా అని ఆరా తీస్తున్నారు.  అయితే గ్రామస్తులు మాత్రం  ఇరవై ఏనుగులు గుంపులు పోలాల పై దాడి చేస్తుంటే వాటిని  తరిమే ప్రయత్నం చేస్తుండగా పోయి  విద్యుత్ స్తంభాన్ని లాగుతూ మృతిచెందిందని  అన్నారు.

 

- Advertisement -

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

Tags: A buffalo died of electric shock at Kotigutta in Palamaner zone.

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page