పుంగనూరులో నాడు-నేడు పనులు 20లోపు పూర్తి చేయాలి -అజయ్‌కుమార్‌రెడ్డి

0 147

పుంగనూరు ముచ్చట్లు:

 

 

నియోజకవర్గంలోని పాఠశాలల్లో జరుగుతున్న నాడు-నేడు పనులు అన్నింటిని ఈనెల 20 లోపు పూర్తి చేయాలని నోడల్‌ ఆఫీసర్‌ అజయ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. శుక్రవారం ఆయన ఎంఈవో కేశవరెడ్డితో కలసి నాడు-నేడుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయన పాఠశాలల వారీగా పనుల పురోగతిపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోదటి విడత పనులను పూర్తి చేయాలని , ఈ విషయంలో హెచ్‌ఎంలు , ఇంజనీరింగ్‌ అధికారులు, సీఆర్‌పిలు కలసి పనులు పూర్తి చేయించాలన్నారు. అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వం నిర్ధేశించిన మేరకు అమలు చేయాల్సిందేనని స్పష్టం చేశారు.

 

- Advertisement -

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

 

Tags: Today’s work in Punganur should be completed within 20 days – Ajay Kumar Reddy

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page