భౌతిక దూరం తప్పనిసరి నగర పోలీస్ కమిషనర్ అంజలి కుమార్

0 9

హైదరాబాద్  ముచ్చట్లు:
కరోనా మహమ్మారి బారిన పడకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ భౌతిక దూరాన్ని తప్పనిసరిగా పాటించాలని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ కోరారు. గురువారం రాత్రి నగరంలోని పలు చౌరస్తాలో ను సందర్శించిన ఆయన స్థానిక పోలీసులతో కలిసి చెక్పోస్టుల వద్ద తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ  భౌతిక దూరము, మాస్క్ ధరించడం తోనే కరుణ మహమ్మారి బారిన పడకుండా ఉండగలమని అన్నారు. నగర వ్యాప్తంగా 65 హాట్స్పాట్ సెంటర్లు ఉన్నాయని జగదీష్ మార్కెట్ తో పాటు నగరంలోని వివిధ రైతు బజార్లు హాట్స్పాట్ గుర్తించినట్టు చెప్పారు. హాట్ స్పాట్ లో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నామని సి పి తెలిపారు. భౌతిక దూరం పాటించకపోవడం, మాస్కు ధరించి పడమటి వాటిని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు చెప్పారు. ఈ రెండిటి వల్లనే కరుణ అధికంగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది కఠినంగా వ్యవహరిస్తామని అన్నారు. ప్రజలు ఎవరికి వారు వ్యక్తిగతంగా నిబంధనలు ఏర్పరచుకొని పాటించాలని సూచించారు. లాక్ డౌన్ సడలింపు లు ముగిసిన వ్యక్తిగత నియమాలు పాటించకపోతే తిరిగి కరుణ బారిన పడక తప్పదని హెచ్చరించారు.

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

 

- Advertisement -

Tags:Physical distance is mandatory
City Police Commissioner Anjali Kumar

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page