మళ్లీ పెరిగిన పెట్రో ధరలు

0 16

ఢిల్లీ ముచ్చట్లు :

 

పెట్రోల్ ధరలు మరోసారి పెరిగాయి. లీటర్ పెట్రోల్, డీజిల్ ధరపై 30 పైసలు పెంచింది. ఇప్పటికే సెంచరీ దాటిన పెట్రోల్ ధరలతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. తాజాగా మళ్లీ ధర పెరగడం మూలిగే నక్కపై తాటి పండు పడిన చందంగా మారింది. ఈ క్రమంలో వాహనాలు నడపలేమని వాహనదారులు అంటున్నారు.

 

- Advertisement -

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

Tags: Petro prices soared again

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page