ముగిసిన జగన్ ఢిల్లీ పర్యటన

0 16

ఢిల్లీ ముచ్చట్లు :

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగిసింది. ఆయన ఇద్దరు కేంద్ర మంత్రులతో భేటీ అయి రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి చర్చించారు. హోమ్ మంత్రి అమిత్ షా తో భేటీ కావాల్సి ఉన్నా ఆయన అపాయింట్ మెంట్ దొరకలేదని తెలుస్తోంది. ఇదిలా ఉండగా తన బెయిల్ రద్దు పిటిషన్ పై సీబీఐ కోర్టులో విచారణ జరుపుతున్న కారణంగా కేంద్రాన్ని ప్రసన్నం చేసుకునేందుకు ఆయన ఢిల్లీ వెళ్లారని ప్రతిపక్ష నాయకులు విమర్శిస్తున్నారు. ఏదేమైనా సీఎం ఢిల్లీ పర్యటన ముగించుకొని సాయంత్రం తిరుగు ప్రయాణం కానున్నారు.

 

- Advertisement -

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

Tags:Jagan’s Delhi tour ended

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page