రంగా రెడ్డి జిల్లాలో షర్మిల పర్యటన

0 8

రంగారెడ్డి ముచ్చట్లు :

 

తెలంగాణ రాష్ట్రం రంగా రెడ్డి జిల్లాలో వైఎస్.షర్మిల శుక్రవారం పర్యటించారు. వర్షానికి తడి సిన ధాన్యాన్ని పరిశీలించారు. రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని షర్మిల డిమాండ్ చేశారు. తడిసిన ధాన్యాన్ని కూడా గిట్టుబాటు ధర కు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. లేకపోతే ఆందోళన చేయాల్సి వస్తుందని హెచ్చరించారు.

 

- Advertisement -

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

Tags: Sharmila’s visit to Ranga Reddy district

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page