రేణిగుంట ఎ యిర్ పోర్టులో తేనెటీగల దాడి

0 25

రేణిగుంట ముచ్చట్లు :

 

రేణిగుంట ఎయిర్ పోర్టులో శుక్రవారం ఉదయం తేనెటీగలు దాడి చేశాయి. ఈ దాడిలో ఇద్దరు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఎయిర్ పోర్ట్ సిబ్బంది కూడా గాయాలకు గురయ్యారు. సమీపంలోని అటవీ ప్రాంతం నుంచి ఈ ఈగలు వచ్చినట్లు ఎయిర్ పోర్ట్ సిబ్బంది గుర్తించారు. ప్రయాణికులు ఎవరూ బయటకు పోకుండా లాంజ్ లోనే కూర్చోబెట్టారు. ఈగలు వెళ్ళిపోయా యని నిర్ధారించుకున్న తర్వాతే బయటకు పంపారు.

 

- Advertisement -

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

 

Tags: Bee attack at Renigunta Airport

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page