వెదజల్లే పద్ధతి ద్వార వరిసాగు చేయండి

0 23

పెద్దపల్లి  ముచ్చట్లు:

వెదజల్లే పద్ధతి ద్వార వరిసాగు చేయలని రత్నాపూర్ ఏఈఓ గుమ్మడి రమ్య జోష్ణ అన్నారు. శుక్రవారం రత్నాపూర్ రైతు వేదికలో ఈ నూతన విధానంపై ఆమె అవగాహన రైతులకు కల్పించారు. ఈ విధానం ద్వారా విత్తనం మోతాదు తగ్గుతుందని, ఎరువులు తగ్గుతాయని, నారుమడి ఖర్చు తగ్గుతుందని, పంట తొందరగా కోతకు వస్తుంది అని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పల్లె ప్రతిమ పివి రావు, ఎంపీటీసీ ధర్ముల రాజసంపతు, రైతు కన్వీనర్ సాగర్ల తిరుపతితో పాటు రైతులు పాల్గొన్నారు.

- Advertisement -

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

Tags:Cultivate by scattering method

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page