బ్రహ్మశ్రీ Dr.సామవేదం షణ్ముఖశర్మ గారి ప్రవచనాలు

0 243

శ్రీకాళహస్తి ముచ్చట్లు:

 

 

శ్రీకాళహస్తి పట్టణంలోని జయరామ్‌ రెసిడెన్సి  వారి ఆధ్వర్యంలో జూన్ 12న 2021 బ్రహ్మశ్రీ Dr.సామవేదం షణ్ముఖశర్మ గారి ప్రవచనాలను Sri Samavedam Shanmukha Sarma Youtube Channel లో ప్రత్యక్ష ప్రసారం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు వనం శశికళ   వెంకట సుబ్రహ్మణ్యం శర్మ  తెలిపారు. శ్రీకాళహస్తి ఆలయంలోని శ్రీ దక్షిణామూర్తి స్వామివారి ప్రవచన మహాయజ్ఞాన్ని బ్రహ్మశ్రీ Dr.సామవేదం షణ్ముఖశర్మ నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. సాయంత్రం 7 గంటల నుంచి ప్రారంభమైయ్యే కార్యక్రమాలు 16 వరకు జరపనున్నట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు Youtube Channel ద్వార హాజరై, స్వామివారి ఆశీసులు పొందాలని కోరారు.

- Advertisement -

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

 

Tags: Prophecies of Shanmukha Sharma in the Brahmashrisamaveda on the 12th in Srikalahasti

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page