షర్మిల కాన్వాయ్ ఆపిన పోలీసులు

0 19

తెలంగాణ ముచ్చట్లు :

 

వికారాబాద్ జిల్లా పరిగి పర్యటనకు వెళుతున్న వైఎస్.షర్మిల కాన్వాయ్ ను పోలీసులు ఆపారు. పరిగిల్లో ధాన్యం కొనుగోలు తీరును పరిశీలించేందుకు ఆమె హైదరాబాద్ నుంచి వెళుతుండగా పూడురు మండలం అంగడి జితెంపల్లి గేటు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. కరోనా నేపథ్యంలో అనుమతులకు మించి వాహనాలు కాన్వాయ్ లో ఉండడంతో వాటిని పక్కన నిలిపేశారు. అనంతరం ఐదు వాహనాల చొప్పున వదిలారు. దీంతో కొంతమేర ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది.

- Advertisement -

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

 

Tags;Police stopped Sharmila’s convoy

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page