అమెరికాలో కోవాక్సిన్ క్లినికల్ ట్రైల్స్

0 20

అమెరికా ముచ్చట్లు :

 

భారత ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ అమెరికాలో కొవాక్సిన్ క్లినికల్ ట్రైల్స్ నిర్వహించనుంది. యూ ఎస్ మార్కెట్ లో అప్లికేషన్ కోసం ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. అయితే ఏయే ప్రాంతాల్లో ట్రైల్స్ చేపట్టనున్నారు? అందులో ఎంతమంది వాలంటీర్లు పాల్గొననున్నారు అనే వివరాలను కంపెనీ వెల్లడించలేదు. కరోనా వ్యాప్తి నివారణ కోసం రూపొందించిన ఈ టీకాను విదేశాల్లోనూ మార్కెట్ చేయాలని భావించి ఆక్యుజెన్ అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది.

 

- Advertisement -

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

 

Tags: Kovacsin Clinical Trials in America

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page