ఇద్దరు మైనర్ల ఆత్మహత్యాయత్నం

0 8

కర్నూలు ముచ్చట్లు:
కర్నూలు జిల్లా అవుకు మండలం రామాపురం లో  ఇద్దరు మైనర్ల ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది.  మైనర్ బాల బాలికలు క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యాయత్నం  చేసారు. ఎనిమిదవ  తరగతి  చదువుతున్న మైనర్ బాలిక   (13) మృతి చెందగా  బాలుడు (15)పరిస్థితి విషమం గా వుంది.  బాలుడు ఇంట్లోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఘటనకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.

 

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

- Advertisement -

Tags:Suicide attempt by two minors

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page