ఈటెల రాజీనామా ఆమోదం

0 11

తెలంగాణ ముచ్చట్లు :

 

తెలంగాణ మాజీ మంత్రి, టీఆరెఎస్ బహిష్కృత నేత ఈటెల రాజేంద్ర రాజీనామాను స్పీకర్ ఆమోదించారు. భూముల కుంభకోణానికి పాల్పడిన ఆరోపణలపై ఆయన్ను టీఆరెఎస్ నుంచి బహిష్కరించిన విషయం విదితమే. తాజాగా ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడమే గాక బీజేపీలో చేరారు. బీజేపీ నేతలకు విందు కూడా ఏర్పాటు చేశారు.

 

- Advertisement -

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

 

Tags: Spears approval of resignation

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page