ఏ పీ పైబర్ ఎం ఎస్ ఓ ప్రవల్లీకపై చర్యలు తీసుకోవాలి – చేర్మెన్ గౌతమ్ రెడ్డి

0 78

– పిర్యాదు చేసిన యూనియన్ నాయకులు

 

తిరుపతి ముచ్చట్లు :

 

- Advertisement -

అపరేటర్లనుండి లక్షలాది రూపాయలను వసూలు చేసి మోసం చేసిన తిరుపతి ఏ పీ పై బర్ ఎం ఎస్ ఓ ప్రవల్లిక, ఆమె తండ్రి బలసుబ్ర మణ్యం లపై చర్యలు తీసుకోవాలని ఏ పీ పైబర్ నెట్ కార్పొరేషన్ ఛైర్మెన్ డా. పునూరు గౌతమ్ రెడ్డి కి ఏ పీ పైబర్ శ్రీ వెంకటే స్వర ఎల్ సీ ఒ మరియు హెల్పర్ అసోషియేషన్ నాయకులు శనివారం ఉదయం తిరుపతి లో వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్బం గా అసోషియేషన్ అధ్యక్షులు శ్రీదర్, కార్యదర్శి ఎల్లయ్య లు మాట్లాడుతూ గత ప్రభుత్వ హాయంలో నూతనంగా ఏర్పడిన ఏ పీ పైబరు కు నూతనంగా అపరేటర్ల ను అనుమతి ఇవ్వాలంటే ఒక్కో క్కరు లక్ష రూపాయలు నుండి ఐదు లక్ష రూపాయలు వరకు చెల్లించాలని సంస్థ నిబండనలకు వ్యతిరేకంగా అపరేటర్ల నుండి దాదాపు రెండు కోట్ల రూపాయలను ఆక్రమంగా వాసులు చేసిన ఎం ఎస్ ఓ ప్రవల్లిక ఆమె తండ్రి మాజీ తిరుపతి టౌన్ ప్లానింగ్ అదికారి బాల సుబ్రమణ్యం ల పై చర్యలు తీసుకొని క్రిమినల్ కేసులు పెట్టాలని కోరారు. అనేక మంది అప్పులు చేసి వారికి ఇవ్వడం జరిగిందని దాని వడ్డీలు చెల్లించలేక బాద పడుచున్నారని అన్నారు. అలాగే పాన్ ల పేరుతో మరలా లక్ష ల రూపాయలు వసులు చేసారని అన్నారు. వెంటనే వారిని ఎం ఎస్ ఓ గా తీసివేసి వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి అని కోరారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో యూనియన్ నాయకులు రవి, కిరణ్, క్రిష్ణయ, శరత్ యాదవ్, రమణ తది తరులు పాల్గొన్నారు.

 

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

 

Tags:Action should be taken against AP fiber MSO Pravallikka – Chairman Gautam Reddy

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page