కరోనా అనాధలకు చేయూత

0 18

మంథని  ముచ్చట్లు:

ఈ లోకంలో మంచివాళ్ళు,చెడ్డవాళ్ళు ఉంటారేమో గాని, ప్రేమలేని అమ్మ, బాధ్యత లేని నాన్న  ఉండరని మనందరికీ తెలిసిన విషయమే, కానీ ఇక్కడ అడవిశ్రీరాంపూర్ కి చెందిన ఇద్దరు చిన్నారులు మాత్రం కరోనా మహామ్మరి బారినపడి తల్లిదండ్రులని ఆ ప్రేమ బాధ్యత లేని అనాథలుగా మిగిలిపోయారు.ఈ సందర్భంగా అనాథలుగా మిగిలిన చిన్నారుల బంధువులు మంథని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి నాగేశ్వర్ రావు ని సంప్రదించగా, వారి సూచన మేరకు మంథని సర్కిల్ ఇన్స్పెక్టర్ జీ.సతీష్ 5000/-(ఐదు వేల రూపాయలు) మరియు  మిత్ర బృందం వారు వెంటనే స్పందించి తమ వంతుగా 3000/-(మూడు వేల రూపాయలు) ఆర్థిక సహాయం చేయడం జరిగింది.కావున దయతలచి సహృదయంతో మీ వంతుగా ఆ యొక్క అనాథ పిల్లలకు ఆర్థిక సహాయం చేస్తూ వారి జీవిత బాగోగులను చూసుకోవడానికి తోడుగా నిలుస్తారని మంథని మిత్ర బృందం ఆకాంక్షిస్తుంది.

 

- Advertisement -

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

 

Tags:Corona donates to orphans

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page