జగనన్న పచ్చతోరణం పై మంత్రి పెద్దిరెడ్డి సమీక్ష

0 32

తిరుపతి ముచ్చట్లు :

 

జగనన్న పచ్చతోరణం పథకంపై శనివారం తిరుపతిలో సమీక్ష జరిగింది. తిరుపతి ఆర్డీఓ కార్యాలయం లో జరిగిన సమీక్షా సమావేశం లో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, కలెక్టర్ ఎం.హరినారాయణన్ పాల్గొన్నారు. వర్షాలు పడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని వేగవంతం చేయాలనీ మంత్రి అధికారులను ఆదేశించారు. లక్ష్యాన్ని సాధించే దిశగా అధికారులను అప్రమత్తం చేయాలని కలెక్టర్ కు సూచించారు. ఈ పథకం కింద ఇప్పటివరకు చేపట్టిన, చేపడుతున్న కార్యక్రమాల గురించి కలెక్టర్ మంత్రికి వివరించారు.

 

- Advertisement -

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

Tags: Minister Peddireddy’s review on Jagannath’s greenery

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page