డీఎస్సీ 2008 అభ్యర్థులకు ఉద్యోగం

0 21

అమరావతి ముచ్చట్లు :

 

డీఎస్సీ 2008కి సంబంధించిన 2,193 మంది అభ్యర్థులకు కనీస టైం స్కేల్ తో సెకండరీ గ్రేడ్ టీచర్ లుగా అవకాశం కల్పిస్తున్నట్లు విద్య శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. విజయవాడలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. డీఎస్సీ 2008లో అర్హతల మార్పు కావడంతో 4656 మంది ఉద్యోగాలు కోల్పోయారని తెలిపారు. సీఎం జగన్ పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీ మేరకు అర్హులను గుర్తించి ఉద్యోగం కల్పించామని తెలిపారు.

 

- Advertisement -

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

 

Tags: Job for DSC 2008 candidates

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page