బాలికపై యువకుడి లైంగిక దాడి

0 29

కృష్ణ ముచ్చట్లు :

 

బాలికపై యువకుడు లైంగిక దాడికి పాల్పడిన ఘటన కృష్ణ జిల్లాలో చోటుచేసుకుంది. 17 ఏళ్ల బాలిక ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోంది. దుర్గారావు అనే యువకుడు చెప్పిన మాయమాటలు విని పడిపోయింది. పలుమార్లు అతడితో శారీరకంగానూ దగ్గరైంది. గర్భం దాల్చడంతో పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తేవడంతో దుర్గారావు ముఖం చాటేశాడు. బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

 

- Advertisement -

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

 

Tags: Young man sexually assaults girl

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page