భారీ ఎత్తున గుట్కా స్వాధీనం హైదరాబాద్ సీపీ అంజనీకుమార్

0 26

హైదరాబాద్ ముచ్చట్లు:

తెలంగాణ లో అత్యధికంగా తొలిసారి నిషేధిత గుట్కా ను సెజ్ చేసాం. నగరంలో సౌత్ , నార్త్, ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు.  కోటి రూపాయల విలువ గల నిషేధిత గుట్కా స్వాధీనం చేసుకున్నామని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ వెల్లడించారు. గుట్క, మట్కా, పేకాట, క్లబ్స్ పై నిషేదం కఠిన చర్యలు తీసుకుంటున్నాం. హైదరబాద్ లో వీటి పై వూక్కుపాడం మోపుతం. బీదర్ నాందేడ్ మహారాష్ట్ర నుంచి పెద్ద ఎత్తున గుట్క నగరానికి రవాణా జరుగుతుంది. టాస్క్ ఫోర్స్ పోలీసులు అలర్ట్ గా ఉన్నారన అన్నారు.
ఐదుగురు గుట్కా సరఫరా నిందితులను అరెస్ట్ చేసాం. ఇందులో ఇద్దరు పరారీలో వున్నారు. గడిచిన  2020 సంవత్సరంలో  లో 689 కేసులు నమోదు అయ్యాయి..  654మంది నిందితులను అరెస్ట్ చేసాం. ఇక ఈ ఏడాది  2021 159కేసులు నమోదు చేసాం.నిషేధిత గుట్కా రావణ చేస్తున్న  173 అరెస్ట్ చేసాం. ప్రజలు ఎలాంటి సమాచారమైనా పోలీస్ వాట్సాప్ నెంబర్ 9490616555 కి సమాచారం అందించాలని అన్నారు.  వివరాలు అందించే వారి గోప్యంగా వుంచుతాం.  నేరాలు అరి కట్టడంలో వాట్స్ అప్ కి సమాచారం అందించిన వారికి తగిన పారితోషకం ఇస్తామని అన్నారు..

 

- Advertisement -

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

Tags:Gutka captured on a large scale
Hyderabad CP Anjanikumar

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page