రైల్వే సమస్యలపై గళమెత్తిన తిరుపతి ఎంపీ గురుమూర్తి

0 32

తిరుపతి ముచ్చట్లు :

 

తిరుపతి ఎంపీ డాక్టర్ ఎం గురుమూర్తి జిల్లా పరిధిలోని రైల్వే సమస్యలపై గళమెత్తారు. రేణిగుంట రైల్వే స్టేషన్ లో ఆదివారం సౌత్ సెంట్రల్ రైల్వేస్ జనరల్ మేనేజర్ గజనన్ మాల్యాను కలిసి తిరుపతి పార్లమెంటు పరిధిలో రైల్వేస్ కి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలకు గాను వినతి పత్రాన్ని అందజేశారు. జిఎం కూడా సానుకూలంగా స్పందించారు. ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి జీఎం ఎంపీకి వివరించారు. వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

 

- Advertisement -

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

Tags: Tirupati MP Gurumurthy on railway issues

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page