రోడ్డు ప్రమాదంలో వస్త్ర వ్యాపారి మృతి

0 16

యాదాద్రి భువనగిరి ముచ్చట్లు :

 

రోడ్డు ప్రమాదంలో వస్త్ర వ్యాపారి మృతి చెందిన సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం రెడ్డి బావి వద్ద చోటుచేసుకుంది. సంగారెడ్డి కి చెందిన దేవిశెట్టీ ప్రేమకుమార్(45) శుక్రవారం నల్గొండ లోని బంధువుల ఇంటికి వెళ్ళాడు. శనివారం తిరిగివస్తుండగా వెనుక వస్తున్న కారు అతని బైక్ ను ఢీకొంది. తీవ్రంగా గాయపడిన అతన్ని చౌటుప్పల్ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తీసుకు వెళుతుండగా చనిపోయాడు.

 

- Advertisement -

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

 

Tags: Textile trader killed in road accident

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page