వృద్ధులు కు అన్నదానం

0 17

దర్శి ముచ్చట్లు:

ప్రకాశం జిల్లా దర్శి లో శ్రీ షిర్డీ సాయిబాబా వృద్ధాశ్రమం లో వృద్ధులు కు ప్రతి రోజు అన్నదానం చేస్తారు. ఈ కార్యక్రమం లో భాగంగా శనివారం పొదిలి మండలం కాటూరి వారి పాలెం వాస్తవ్యులు కాటూరి పవన్ కావ్యశ్రీ జన్మదిన  సందర్భంగా సాయిబాబా వృద్ధాశ్రమం లో వృద్ధులకు    అన్నదానం,మరియు బియ్యం,కంది పప్పు 25kg లు, నూనె,పండ్లు,  స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్బంగా వృద్ధాశ్రమ వ్యవస్థాపకులు మస్తాన్ వలి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ వంతు వృద్ధులు కు సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమం లో వారి  కుటుంబ సభ్యులు తండ్రి కాటూరి రవికుమార్, తల్లి మాధవి లత, తమ్ముడు కాటూరి ఆశ్రత్ మరియు నిర్వాహకులు   పాల్గొన్నారు.

 

- Advertisement -

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

Tags:Alms to the elderly

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page