స్నేహితుడి పుట్టిన రోజు వేడుకలు కు వెళ్లి తిరిగిరాని లోకాలకు..

0 49

మదనపల్లి ముచ్చట్లు :

 

స్నేహితుడి పుట్టిన రోజు వేడుకలకు వెళ్లిన ఒక యువకుడు ఇంటికి తిరిగిరాకనే మృత్యు ఒడికి చేరుకున్నాడు. మదనపల్లి పుంగనూరు రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదం లో ఆ యువకుడు మృతి చెందాడు. స్నేహితుని పుట్టినరోజు వేడుకలకు చిత్తూరుకు వెళ్లి తిరిగి మదనపల్లెకు వస్తుండగా ఈడిగపల్లె దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మదనపల్లి బాపూజీ పార్క్ ఎదురుగా కాపురం ఉంటున్న బక్షు కుమారుడు సోయబ్(19) తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

 

- Advertisement -

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

Tags: Go to a friend’s birthday party and go back to the worlds ..

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page