కరోనాతో 58 మంది మృతి

0 10

అమరావతి ముచ్చట్లు :

 

రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య కలవరపెడుతోంది. గడిచిన 24 గంటల్లో 6,952 కేసులు నమోదు కాగా 58 మంది మృతి చెందారు. ప్రకాశంలో 11 మంది, చిత్తూరులో 9, తూ. గోలో ఆరుగురు, అనంతపురం, కృష్ణ, విశాఖలో ఐదుగురు చొప్పున, శ్రీకాకుళం, ప.గో జిల్లాల్లో నలుగురు చొప్పున, కర్నూలు, గుంటూరు, విజయనగరం, నెల్లూరు జిల్లాల్లో మిగిలిన వారు మృతిచెందారు.

 

- Advertisement -

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

 

Tags: 58 people died with the corona

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page