కాశ్మీర్ లో ఉగ్ర వాదుల ఘాతుకం

0 15

కాశ్మీర్ ముచ్చట్లు :

 

జమ్మూ కాశ్మీర్ లో శనివారం ఉగ్రవాదులు పేట్రేగిపోయారు. బారాముల్లా జిల్లా సోపొర్ పట్టణ ప్రాంతంలో కరోనా విధుల్లో ఉన్న సీఆర్పీఎఫ్, పోలీసులపై కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లు, ఇద్దరు పౌరులు మృతిచెందారు. మరో ఇద్దరు పోలీసులు, ఒక పౌరుడు గాయపడ్డారు. వెంటనే భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. ఇది లష్కరే తోయిబా ముష్కరుల పనేనని పోలీస్ అధికారులు తెలిపారు.

 

- Advertisement -

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

Tags: Assassination of militants in Kashmir

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page