ఢిల్లీలో లాక్ డౌన్ సడలింపు

0 26

ఢిల్లీ ముచ్చట్లు :

 

కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ఢిల్లీలో లాక్ డౌన్ సడలింపు ప్రకటించారు సీఎం కేజ్రీవాల్. ఉదయం 10 నుంచి రాత్రి 8 వరకు వ్యాపారాలకు అనుమతి ఇచ్చారు. హోటళ్ళు, వివాహాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. 50 శాతం సీటింగ్ కెపాసిటీ తో రెస్టారెంట్లు నడుపుకోవచ్చని తెలిపారు. మెట్రో ట్రైన్స్, బస్సులు 50 శాతం సీటింగ్ తో బడుపుకోవచ్చని తెలిపారు.

 

- Advertisement -

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

Tags: Lockdown relaxation in Delhi

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page