పలమనేరు లో 25 మంది చిన్నారులకు కరోనా

0 58

పలమనేరు ముచ్చట్లు :

 

చిత్తూరు జిల్లా పలమనేరు మండలంలో గత నెల 25 నుంచి ఇప్పటివరకు 25 మంది చిన్నారులకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు మునిసిపల్ కమిషనర్ కిరణ్ కుమార్ తెలిపారు. ఇంట్లో ఎవరికో ఒకరికి పాజిటివ్ రావడంతో వారి ద్వారా చిన్నారులకు సోకిందని తెలిపారు. వీరంతా మూడు నుంచి ఎనిమిదేళ్ళ లోపు వారేనని వెల్లడించారు. థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో చిన్నారులకు ప్రత్యేక చికిత్స చేస్తున్నట్లు తెలిపారు.

 

- Advertisement -

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

Tags: Corona for 25 children in Palamaner

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page