బ్రహ్మంగారి మఠం లో పీఠాధిపతుల బృందం

0 11

కడప ముచ్చట్లు :

 

శ్రీ శైవ శక్తిపీఠ పీఠాధిపతి శివ స్వామి ఆధ్వర్యంలో పీఠాధిపతుల బృందం కడప జిల్లాలోని బ్రహ్మంగారి మఠానికి వచ్చింది. మఠాన్ని పూర్తిగా సందర్శించి విశేషాలను తెలుసుకుం ది. మఠానికి. ఈ మఠానికి అధిపతిని ఎంపిక చేసే విషయమై కొన్ని రోజులుగా వివాదం జరుగుతున్న విషయం విదితమే. ఈ క్రమంలో వీరి పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది.

 

- Advertisement -

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

 

Tags: A group of deans in the Brahmangari Math

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page