రిమ్స్ ఆస్పత్రిలో భారీ చోరీ

0 11

కడప ముచ్చట్లు :

 

 

కడపలోని రిమ్స్ ఆస్పత్రిలో భారీ చోరి జరిగింది. ఆస్పత్రిలో చొరబడిన దుండగులు ఆడిటోరియంలో ఏసీలు, ఇతర ఫర్నిచర్ సామగ్రి తీసుకెళ్ళి పోయారు. వాటి విలువ దాదాపు 16 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా వేశారు. ఈ సంఘటనపై ప్రిన్సిపాల్ డాక్టర్ ఉదయ్ కుమార్ ఫిర్యాదు మేరకు రిమ్స్ సిఐ సత్యబాబు విచారిస్తున్నారు. దుండగులు కోసం గాలిస్తున్నారు.

 

- Advertisement -

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

 

Tags: Massive theft at Reims Hospital

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page