వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరిక

0 15

కడప ముచ్చట్లు :

 

కడప జిల్లాలో దాదాపు వంద కుటుంబాల వారు వైఎస్సార్ సీపీలో చేరారు. మైదుకూరు మండలం చెర్లోపల్లె లో ఎమ్మెల్యే రఘురామిరెడ్డి సమ గోక్షంలో టీడీపీ నుంచి 100 కుటుంబాలవారు వైఎస్సార్ సీపీ లో చేరారు. పార్టీ కండువాలు కప్పి ఆయన అందర్నీ సాదరంగా ఆహ్వానించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నచ్చి పార్టీలో చేరినట్లు వారు తెలిపారు.

 

- Advertisement -

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

Tags: Wissar joins Congress

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page