స్విమ్స్ లో కరోనా రోగి మృతి

0 27

తిరుపతి ముచ్చట్లు :

 

తిరుపతిలోని స్విమ్స్ కరోనా సెంటర్లో ఆదివారం ఉదయం కరోనా రోగి మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే చనిపోయాడని బంధువులు ఆందోళనకు దిగారు. కలికిరి మండలం‌కు‌ చెందిన
వినోద్ కుమార్( 27 ) కరోనా బారినబడి 15 రోజులుగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. పూర్తి స్థాయిలో వైద్యం అందించినా లాభం లేకపోయిందని వైద్యులు తెలిపారు.

 

- Advertisement -

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

 

Tags: Corona patient dies in swims

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page