అక్రమ మద్యం విక్రయ లావాదేవీల్లో తలెత్తిన వివాదం యువకుడికి నిప్పటించిన వైనం

0 11

కడప  ముచ్చట్లు :
మద్యం సీసాలు మాయం చేశాడని అతడిపై పెట్రోల్ పోసి నిప్పంటించిని  దారుణ ఘటన ఇది.  కడప జిల్లా మైదుకూరు మండలం వనిపెంట గ్రామంలో . అక్రమ మద్యం విక్రయ లావాదేవీల్లో తలెత్తిన వివాదాల కారణంగా యంగోళ్ళ నాని అనే యువకుడి పై పెట్రోల్ పోసి నిప్పంటించారు. నిందితులు కటారి రాజు, కొంతమంది యువకులుగా పోలీసులు గుర్తించారు.  ఆదివారం రాత్రి  సమయంలో అందరూ చూస్తుండగానే పెట్రోల్ పోసి నిప్పంటించి దారుణానికి ఒడిగట్టారు. స్థానికుల సహాయంతో బాధితుడిని కడప రిమ్స్ కు తరలించారు.

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

 

- Advertisement -

Tags:Controversy over illicit liquor sales transactions
The young man was set on fire

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page