అమ్మాయిపై ముగ్గురు టీఆర్ఎస్ నేతల దురాగతం

0 28

అదిలాబాద్ ముచ్చట్లు:

 

మంచిర్యాల జిల్లాలో ముగ్గురు అధికార పార్టీకి చెందిన యువ నాయకులు బరి తెగించారు. బాలిక మోసం చేసి గర్బిణి చేశారు. విషయం బయటపడకుండా బలవంతంగా టాబ్లేట్లతో అబార్షన్ చేయడంతో బాలిక ప్రాణాల మీదకు వచ్చింది. దీంతో ఆ బాలిక ఇప్పుడు చావు బ్రతుకుల మద్య అసుపత్రిలో కోట్డుమిట్డాడుతోంది. వేమనపల్లి మండల కేంద్రానికి చెందిన ఓ మైనర్ బాలికను మాయమాటలు చెప్పి ఆమెపై ముగ్గురు టీఆర్ఎస్ నేతలు అత్యాచారనికి పాల్పడ్డారు.ప్రసాద్, సంతోష్, ప్రశాంత్, యువకులు మైనర్ యువతి పై కొన్ని రోజుల నుండి అత్యాచారం కొనసాగిస్తున్నారు. అమ్మాయికి రక్తస్రావం అయి అనాారోగ్యం బారిన పడింది. దీంతో ఇది గమనించిన కుటుంబ సభ్యులు అమ్మాయిని నిలదీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అమ్మాయి బంధువులు స్టేషన్ లొ ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. బాలిక గర్భందాల్చడానికి కారకులైనా వారిపై పోక్స్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేశారు. మైనర్ బాలికను రేప్ చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు పోలీసులు కోరుతున్నారు.

 

- Advertisement -

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

Tags: The atrocity of three TRS leaders on the girl

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page