ఆ పులిని పట్టుకునేదెట్టా?

0 16

నాగర్ కర్నూలు ముచ్చట్లు :

 

అనారోగ్యంతో సతమతమవుతున్న ఒక పెద్దపులి ని పట్టుకునేందుకు అటవీ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. వారం రోజులుగా నల్లమల అటవీ ప్రాంతం పై డేగ కన్ను వేసి ఉంచారు. నాగర్ కర్నూలు జిల్లా పరిధిలోని నల్లమల పులుల అభయారణ్యంలో 12-13 ఏళ్ల వయసున్న ఈ పులి అనారోగ్యంతో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అప్పటి నుంచీ దీనికోసం వెతుకుతున్నట్టు అధికారులు తెలిపారు.

 

- Advertisement -

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

Tags: Did you catch that tiger?

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page