ఈటల దిష్టిబొమ్మ దగ్దం

0 13

హైదరాబాద్ ముచ్చట్లు:

మాజీ మంత్రి ఈటెల రాజేందర్ టిఆర్ఎస్ పార్టీకి వెన్నుపోటు పొడిచి బీజేపీలో చేరడాన్ని నిరసిస్తూ ఓయూ ఆర్ట్స్ కాలేజీ వద్ద టిఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి చటారి దశరథ్ ఆధ్వర్యంలో టిఆరేస్వి విద్యార్థులు ఈటెల రాజేందర్ దిష్టిబొమ్మను దగ్ధం చేసి తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీ ఆర్  ఎస్ వి విద్యార్థి నాయకులు మాట్లాడుతూ టీ ఆర్ ఎస్  పార్టీ అండ దండలతో రాజకీయాలలో ఎదిగిన ఈటెల రాజేందర్ నేడు టీ ఆర్ ఎస్  పార్టీకి వెన్నుపోటు పొడిచి బిజేపి లో చేరడాన్ని  వ్యతిరేకిస్తూ తీవ్రంగా మండి పడ్డారు. త్వరలో  హుజూరబాద్ లో జరిగే ఉప ఎన్నికల్లో టీ ఆర్ ఎస్ పార్టీ  గెలుపే లక్ష్యంగా ఓయూ విద్యార్థులు పని చేస్తారని ధీమా వ్యక్తం చేశారు.

- Advertisement -

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

Tags: The effigy of the eagle burns

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page