జొన్నలు కొనుగోలు కేంద్రం ప్రారంభం జుక్కల్ శాసన సభ్యులు హనుమంత్ షిండే

0 8

కామారెడ్డి  ముచ్చట్లు :

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం ఆవరణలో జొన్నలు కొనుగోలు కేంద్రం ను జుక్కల్ శాసన సభ్యులు హనుమంత్ షిండే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ మద్దతు ధర 2620 రూపాయలు క్వింటాల్కు ప్రకటించిందని కావున రైతులు ఈకొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తోపాటు ఎంపీపీ అశోక్ పటేల్ , సహకార సంఘం అధ్యక్షులు బాలాజీ(బాలు, ) రైతు సమన్వయ సమితి అధ్యక్షులు బసవరాజ్ పటేల్, మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షులు రాజు, మాజీ జడ్పీటిసి సాయిరాం, తెరాస అధ్యక్షులు వెంకట్రావు దేశాయి, ఏ డి ఏ ఆంజనేయులు, వ్యవసాయాధికారి పోచయ్య, , నాయకులు మల్లికార్జున్, డాక్టర్ రాజు, హాజి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

 

Tags:Start sorghum buying center
Jukkal legislator Hanumant Shinde

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page