తండ్రి కరోనాతో చనిపోయాడని తల్లితో కలిసి కూతురు ఆత్మహత్య

0 52

అనంతపురం ముచ్చట్లు :

 

తండ్రి క రోనాతో చనిపోవడంతో మనస్థాపానికి గురైన కూతురు తల్లితో కలిసి ఆత్మహత్య చేసుకున్న ఘటన అనంతపురం జిల్లా పుట్లూరు మండలంలో చోటుచేసుకుంది. పుట్లూరు మండలం గూడూరు సచివాలయంలో అపర్ణ సర్వేయరుగా విధులు నిర్వహిస్తోంది. ఆమె తండ్రి పి.చింతలపల్లి రామకృష్ణారెడ్డి కొంత కాలం క్రితం కరోనాతో మృతి చెందాడు. ఆవేదనకు గురైన అపర్ణ తన తల్లితో కలిసి తాడిపత్రిలో పురుగులు మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.

 

- Advertisement -

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

 

Tags: The daughter committed suicide along with the mother that the father had died with Corona

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page