తెలంగాణలో భారీ వర్షాలు

0 39

హైదరాబాద్ ముచ్చట్లు :

 

బంగాళాఖాతంలో పశ్చిమ బెంగాల్, ఒడిస్సా తీరాల మధ్య ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ ఉదయం ఏడు గంటల వరకు సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో 13.7 సెంటీమీటర్ల, జగిత్యాల జిల్లా జగ్గాసాగర్ లో 12.8 సెంటీమీటర్ల నమోదైంది. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ఈ ఉదయం నుంచి వర్షం కురుస్తోంది. రహదారులు జలమయం కావడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు.

 

- Advertisement -

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

 

Tags: Heavy rains in Telangana

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page