నమస్తే సోషల్ సర్వీస్ ఆర్గనైజషన్ ఆధ్వర్యంలో  పౌష్టిక ఆహారం పంపిణీ

0 22

ఖమ్మం    ముచ్చట్లు :

ఇటుక బట్టిలు, వలస కూలీలు, దినసరి కార్మికుల పిల్లలకు పౌష్టిక ఆహారం అందించాలి అనే సంకల్పం తో పట్టణానికి చెందిన నమస్తే సోషల్ సర్వీస్ ఆర్గనైజషన్ నెల రోజుల కార్యక్రమం కు శ్రీకారం చుట్టారు.అందులో భాగంగా ఈ మొదటి రోజున ఖమ్మం రూరల్ మండలం లోని మారెమ్మ గుడి వద్ద సాగర్ కెనాల్ పై మరియు, వెంపటి నగర్, వరంగల్ క్రాస్ రోడ్, ఎదులాపురంలో తాత్కాలిక నివాసలు ఏర్పాటు చేసుకున్న వారి పిల్లలకు మొలకలను వితరణ చేశారు. ఈ సందర్బంగా సంస్థ బాధ్యులు గంగదేవి నరేష్ కుమార్ మాట్లాడుతూ ప్రతి రోజు ఒక నెల వరకు అల్పాహారం, స్నాక్స్, భోజనం ఏదో ఒకటి పిల్లలకు అందచేస్తామని అన్నారు. ఈ కార్యక్రమ దాత తెలకలపల్లి  రామారావు కు కృతజ్ఞతలు తెలిపారు.

 

- Advertisement -

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

Tags:Under the auspices of Namaste Social Service Organization
Distribution of nutritious food

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page