మహిళ జర్నలిస్ట్ ఆత్మహత్యాయత్నం

0 44

హైదరాబాద్ ముచ్చట్లు :

 

 

మహిళ జర్నలిస్ట్ ఆత్మహత్యకు ప్రయత్నించిన ఘటన హైదరాబాద్లో చోటుచేసుకుంది. హైదరాబాద్లోని డబీర్పురాకు చెందిన ఎంబీటే నేత సయ్యిద్ సలీం అసభ్యకర పోస్టుల తో వేధిస్తున్నాడని సెల్ఫి వీడియో తీసి నిద్రమాత్రలు మింగింది. తన తల్లి పరిస్థితికి సలీం కారణమని జర్నలిస్ట్ కూతురు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు సలేంను అరెస్ట్ చేసి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.

 

- Advertisement -

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

Tags: Female journalist commits suicide

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page