మూగ యువతిపై అత్యాచారం

0 18

వరంగల్ ముచ్చట్లు :

 

ఆమెకు మాటలు రావు..కళ్ళు సరిగా కనిపించని అమ్మమ్మకు సహాయంగా ఉండేందుకు వాళ్ళ ఊరికి వెళ్ళింది. ఇదే అదనుగా స్థానికంగా ఉండే ముగ్గురు బాలురు ఇంట్లోకి చొరబడ్డారు.వృద్ధురాలిని మాటల్లోకి దింపి ఆ యువతిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ దృశ్యాలను రికార్డ్ చేసి సోషియల్ మీడియాలో పెట్టారు. యువతి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఆ ముగ్గురిని అరెస్ట్ చేసి, విచారిస్తున్నారు.

 

- Advertisement -

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

 

Tags: Rape of a dumb young woman

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page