రచ్చబండ కార్యక్రమన్ని,రాజన్న రచ్చబండ గా నామకరణం చేయాలి

0 67

పుంగనూరు ముచ్చట్లు:

 

రచ్చబండ కార్యక్రమన్ని,రాజన్న రచ్చబండ గా నామకరణం చేయాలి అని గత ఏడు నెలలుగా పోరాటం చేస్తున్న రాజన్న రచ్చబండ టైటిల్ స్థాపకుడు రచయిత గిరిధర్. చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గ వాసి. ఆయన రాజన్నకు విరాభిమాని,ఆయన చేస్తున్న పోరాటానికి. ఎంతో మంది నాయకులు లీడర్లు కార్యకర్తలు అడ్మిన్ లు,ప్రతి ఒక్కరూ భుజంతట్టి ముందుకు నడిపిస్తున్నారు. రచయిత గిరిధర్ కి సలహాదారులుగా. సుధాకర్ గొల్లపల్లి. ఇంచార్జి కుమార్ ఉయ్యురు ,సలహాల మేరకు అడుగులు మరింత వేగం పెంచారు.13/6/2021 ఆదివారం రోజున. మరువ లేని మహా నేత. మరణం లేని ప్రజల నేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి  ఆనంద నిలయం ఇడుపులపాయలో ప్రత్యేక పూజలు చేసి,ఆయన పాద పద్మములకు నమస్కరించి 175 నియోజకవర్గాల్లో ఉన్న ప్రజా ప్రతినిధులతో. రాజన్న రచ్చబండ గురించి తెలియజేయటానికి శ్రీకారం చుట్టటానికి ఇడుపులపాయ వచ్చామని, ఆ మహానేత ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని,ప్రారంభించాలని ఆయన పాదాల చెంత విన్నవించుకుని . ఈ కార్యక్రమానికి.శ్రీకారం చుట్ట దలచుకున్నామన్నారు, అయన వెంట ప్రకాశం జిల్లా అడ్మిన్ అద్దంకి కోటేశ్వరరావు (కోటి ), జిల్లాల అడ్మిన్ లు ఎలు బండిసురేష్ కుమార్ , గురుమూర్తి  సుబ్బారావు , గణేష్ , అంజి , నారాయణ  ,శ్రీనివాస నాయుడు , బాలు , సాకే చంద్ర మహేష్  , లతీఫ్ ,పులివెందుల నియోజకవర్గజగన్ సేవాదళ్ అధ్యక్షులు, రాజన్న రచ్చబండ గ్రూప్ పులివెందుల నియోజకవర్గ అడ్మిన్ రఫీ , మహిళ కార్యకర్త అద్దంకి టౌన్ మహిళ అధ్యక్షురాలుగా ఉంటూ, మన రాజన్న రచ్చబండ పోరాటం లో మహిళ లీడర్ గా నిలచిన అభిదా, గారు పలువురు కార్యకర్తలు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

- Advertisement -

 

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

Tags: The Rachchabandha program should be renamed as Rajanna Rachchabandha

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page