రిమ్స్ లో గడువు తీరిన ఇంజెక్షన్లు రోగుల బంధువుల అందోళన

0 21

ఆదిలాబాద్  ముచ్చట్లు :
ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలో రోగుల పట్ల సిబ్బంది చూపిస్తున్న తీవ్ర నిర్లక్ష్యం బయటపడింది. గడువు తీరిపోయిన మందులను రోగులకు ఇంజెక్షన్లుగా ఇస్తున్న వైనం కలకలం రేపింది. 2021 జనవరి లో గడువు తీరిన మందులను పలువురికి ఇంజెక్షన్లిచ్చిన రిమ్స్ వైద్య సిబ్బంది పై రోగుల బంధువులు మండిపడ్డారు. జిల్లా కేంద్రంలోని కోలిపుర కాలనీకి చెందిన గౌరీశంకర్ అనే వ్యక్తి సాధారణ అనారోగ్యంతో రిమ్స్ లో చేరగా ఆయనకు ఎక్స్పైరీ అయిన ఇంజెక్షన న్ఉ  వైద్య సిబ్బంది ఇచ్చారు.దాన్ని గమనించి సదరు నర్స్ ను బాధితుడి సంబంధీకుడు కైలాష్ ప్రశ్నించాడు. చుట్టుపక్కల రోగులందరికి ఇచ్చిన ర్పాటు చేసారు. రక్తదానంచేద్దాం- ..ప్రాణదాతలు అవుదాం  అనే నినాదంతో చేపట్టిన ఈ కార్యక్రమంలో అల్వాల్ పోలీస్ సిబ్బంది, స్థానిక యువకులు ఉత్సహంగా పాల్గొని రక్తదానం చేసారు. రక్తదానం శిబిరాన్ని ప్రారంభించిన, పేట్  బషీరాబాద్ ఏ సీ పీ రామలింగరాజు మాట్లాడుతూ  అన్ని దానాల్లో కల్లా రక్తదానము మిన్న అని, రోడ్డు ప్రమాదంలో, కరోనా కష్టకాలంలో రక్తం కొరతతో బాధపడుతున్న వారికి సాయం చెయ్యాలనే ఉద్దేశంతో  ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశామని
అన్నారు.

 

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

 

- Advertisement -

Tags:Expired injections in the rims
Concern of relatives of patients

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page