రూపాయికే లీటర్‌ పెట్రోల్‌.. ఠాణేలో బారులు తీరిన జనం

0 40

మహారాష్ట్ర ముచ్చట్లు :

 

మహారాష్ట్ర సీఎం కుమారుడు, మంత్రి ఆదిత్య ఠాక్రే పుట్టినరోజు సందర్భంగా ఆదివారం రూపాయికే లీటర్‌ పెట్రోల్‌ కార్యక్రమం చేపట్టింది డోంబివలీ యువసేన. ఠాణేలోని ఓ పెట్రోల్‌ బంకులో ఈ అవకాశం కల్పించింది. విషయం తెలియగానే వాహనదారులు బారులు తీరారు. బంకు ముందు కిలోమీటర్ల మేర క్యూలైన్లు కనిపించాయి. మరోవైపు మహారాష్ట్రలోనే అంబర్‌నాథ్‌ వింకో నకాలోని ఓ పెట్రోల్‌బంక్‌లో లీటరు పెట్రోల్‌ రూ.50కే అందించారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట మధ్య వచ్చినవారికి ఈ సదుపాయం కల్పించారు.

 

- Advertisement -

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

Tags: Rupee a liter of petrol .. Thane people in the bars

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page